E.G: నిడదవోలుకు చెందిన కైవల్య రెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ 2029లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రలో ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి అభినందనలు తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కైవల్య రెడ్డి.. కలెక్టర్ కీర్తి చేకూరిని మార్యాదపూర్వకంగా కలిశారు. కైవల్య రెడ్డి భవిష్యత్తులో మరిన్ని సాదించాలన్నారు.