PPM: ఉపాధి హామీపథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకి గత మూడు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని DWMA పీడీ రామచంద్రరావుకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు టెక్నికల్ అసిస్టెంట్లు PDకి వినతిపత్రాన్ని బుధవారం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరారు.