PPM: జిల్లాలో పూర్తిస్థాయిలో రెవిన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. ఈమేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 6,247 రెవిన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉండగా అవన్ని పూర్తయినట్లు ఆమె ప్రకటించారు.
Tags :