VZM: నెల్లిమర్ల మండలంలోని కొండగుంపాం రైతుభరోసా కేంద్రంలో వ్యవసాయ అధికారి లిఖితని సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు మొయిద పాపారావు, కిల్లంపల్లి రామారావు కలిశారు. ఈ సందర్భంగా మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని వారు కోరారు. అలాగే పంటనష్టపోయిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.