KMM: పెనుబల్లి మండలం కారాయి గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దూదిపాళ్ళ ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా శనివారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మట్ట రాగమయి ప్రసాద్‌ను పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవసరం వచ్చిన తమను సంప్రదించాలని ఎమ్మెల్యే తెలిపారు.