MDK: శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకున్న రాణమ్మ అనే మహిళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం నుంచి వారికి 58,500 నిధులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాఘవరెడ్డి బాధిత కుటుంబానికి చెక్కు పంపిణీ చేశారు.