TG: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాళేశ్వరం కేసు CBIకు ఇస్తే 24 గంటల్లో వారిని జైలులో పెడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. మేం ఈ కేసును సీబీఐకి ఇచ్చి 3 నెలలు అయినా.. FIR కూడా నమోదు చేయలేదు. 11లోపు KCR, హరీష్ రావును CBI అరెస్ట్ చేయాలి. ఫార్ములా-ఈ కేసులో KTRను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు.