కార్తీక పౌర్ణమి ఈరోజు రాత్రి 10:30 నుంచి రేపు సా.6:48 వరకు పౌర్ణమి ఉంటుందని వేదపండితులు తెలిపారు. ఈ తిథి సమయంలో చేసే పూజలకు విశేష ఫలితం ఉంటుందన్నారు. సా.5:15 గంటల నుంచి రా.7:05 వరకు దీపారాధనకు ఉత్తమమైన సమయమని తెలిపారు. ఈ పర్వదినాన 365 వత్తుల దీపం వెలిగించి, ఉపవాసం ఉంటే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందిని భక్తుల నమ్మకం.