WGL: సంగెం మండలం ముమ్మడివరం 2018లో నార్లవాయి నుంచి ప్రత్యేక GPగా ఏర్పడింది. కాగా గ్రామ సర్పంచ్ గెలుపుకు 153 ఓట్లు సాధిస్తే చాలు. మొత్తం 305 మంది ఓటర్లు (146 పురుషులు, 159 మహిళలు) ఉన్న ఈ గ్రామంలో 6 వార్డులున్నాయి. ఒక్కో వార్డుకు 26 ఓట్లు వస్తే వార్డు సభ్యత్వం ఖాయం. జనరల్ కేటగిరీకి కేటాయించిన సర్పంచ్ స్థానంలో పలువురు ఔత్సాహికులు రంగంలోకి దిగారు.