SDPT: TASK (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్) ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా ఉంటుందని మేనేజర్ నరేందర్ తెలిపారు. ప్రముఖ MNC, కంపెనీ టెలి పెర్ఫామెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. 2023, 2024, 2025లో బీటెక్, బీఈ, ఏని డిసిప్లేన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.