MDCL: రామంతపూర్ పరిధిలోని బాలకృష్ణ నగర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఓ డమ్మి కరెంట్ పోల్ ఉందని, దీనిని తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. ఇది ఉండటం కారణంగా పాలు నెట్వర్క్ ప్రొవైడర్లు వైర్లను చుట్టడంతో, ఇబ్బందులు కలుగుతున్నాయని, మరోవైపు ఒకవైపు వంగి ఉన్నట్లు తెలిపారు.