W.G: ప్రతి నెలా 1వ తేదీనే లాంఛనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సోమవారం ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం. పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.