AKP: గత కొంతకాలంగా నర్సీపట్నం ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో పాగి గడ్డమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకునే పరిస్థితి లేక ఎం కె పట్నం పంచాయతీ సచివాలయ సిబ్బంది ఆర్టికల్ అసిస్టెంట్ కె నాగేశ్వరరావు హాస్పిటల్కి వెళ్లి వితంతు పెన్షన్ అందజేశారు. ఆమె సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సచివాలయం సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.