NLG: నార్కెట్ పల్లి మండలం గోపాలపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై కారు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి ఒక్కసారిగా ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన కారులోని ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కిందికి దిగడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.