ప్రముఖ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ SMలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో దర్శకుడు నిడిమోరును ఆమె ఇవాళ పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్ మాజీ భార్య శ్యామాలి.. ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అంటూ చేసిన పోస్ట్ ఈ రూమర్స్‌కు మరింత బలాన్నిచ్చాయి. కాగా.. సమంత, రాజ్ దీనిపై ఇప్పటికీ స్పందించలేదు.