NGKL: బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి లేట్ల వెంకట్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలోని సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వెంకట్ హామీ ఇచ్చారు. ఈ నామినేషన్లో ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు.