బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 61వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) శుభాకాంక్షలు తెలిపింది. దేశ సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాసే జవాన్లకు, మాజీ ఉద్యోగులకు (వెటరన్స్) సెల్యూట్ చేసింది. ‘బీఎస్ఎఫ్ సిబ్బందికి మా వార్మ్ గ్రీటింగ్స్’ అంటూ ఐఏఎఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రెండు దళాల మధ్య ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంది.