HYD: GHMC విలీనం నేపథ్యంలో శివారు పురపాలక సంఘాలను జోన్లలో కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా చార్మినార్ జోన్ పరిధిలో కొత్తగా బండ్లగూడ జాగీర్, శంషాబాద్, జల్పల్లి, తుక్కుగూడను కలుపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫలక్నుమాలో జోనల్ ఆఫీస్ ఉంది. శివారు మున్సిపాలిటీలకు వెళ్లాలంటే ఫలక్నుమా కేంద్ర బిందువుగా ఉంది.