HYD: సికింద్రాబాద్ ఆర్మీ పాఠశాలకు సస్టెయినబిలిటీ సూపర్ స్టార్ అవార్డు వరించింది. కమ్యూనిటీ ఛాంపియన్ స్కూల్ పేరిట ప్రత్యేక అధికారుల నిపుణుల బృందం ఈ అవార్డును పాఠశాల బృందానికి అందించినట్లు వివరించింది. కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అత్యధికంగా ఫోకస్ చేయడం ద్వారా విద్యార్థులు మరింత ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని గుర్తించినట్లు డాక్టర్ వరప్రసాద్ అన్నారు.