అన్నమయ్య: సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని పోలీసులు బెదిరించడం, వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని శ్రీకాంత్ రెడ్డి ఆదివారం విమర్శించారు.YCP కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో స్టేషన్కు పిలిపించి కొట్టడం, హింసించడం అసహ్యకర చర్య అని ఆయన మండిపడ్డారు. అన్యాయాలకు పాల్పడుతున్న అధికారుల్ని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు.