BHNG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారం కోసం పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి, ర్యాలీలు నిర్వహించడానికి సంబంధిత మండల తహసీల్దార్‌కి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. తహసీల్దార్ స్థానిక SHO ద్వారా వారికి అనుమతి ఇస్తారని వెల్లడించారు.