VZM: కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఇవాళ సుడిగాలి పర్యటన చేయనున్నట్లు సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ద్వారపూడిలో జరిగే పింఛన్ల పంపిణీ, 9.30 గంటలకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా జరిగే అవగాహన ర్యాలీని ప్రారంభిస్తారన్నారు. ఆనంతరం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.