VKB: జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు 184 సర్పంచ్ అభ్యర్థులకు, వార్డ్ మెంబర్లకు 182 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. నిన్న రెండో విడత నామినేషన్లలో భాగంగా వికారాబాద్ డివిజన్లో మామూలుగా అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఇవాళ భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.