SRPT: మోతే మండల పరిధిలోని మామిళ్ళ గూడెం, మోతె నామినేషన్ సెంటర్లను ఆదివారం సాయంత్రం జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి నాయక్ పరిశీంచారు. అనంతరం మండల అధికారులకు పలు సూచనలు చేశారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు నామినేషన్లు పెరిగే అవకాశం ఉండటం వలన సెంటర్లలో సౌకర్యం కల్పించాలని కోరారు.