ఉమ్మడి MDK జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికల్లో 1వ రోజు సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు అంతంతా మాత్రమే దాఖలు చేశారు. దీంతో DEC 1న ఏకాదశి ఉండడంతో ఇష్ట దైవాన్ని ప్రార్థించి నామినేషన్ వేస్తే అన్ని శుభాలే కలుగుతాయిని అభ్యర్థులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో సోమవారం భారీగా నామినేషన్లు వచ్చే ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు.