HNK: ఈ రోజు హన్మకొండ, వరంగల్ DTDO ఆఫీస్‌లో ఓ పని కోసం వెళ్లిన బానోతు సునీల్ నాయక్‌కు ఎదురు దెబ్బ తగిలింది. తమ దరఖాస్తు తీసుకోవడానికి ఏ ఒక్క అధికారి లేరని గమనించిన ఆయన కేవలం సంతకాలు పెట్టీ విధుల్లో ఉన్నట్లు నమ్మించి, తమ సొంత పనుల కోసం వెళ్ళిన ప్రతి ఉద్యోగి మీద చర్యలు తీసుకోవాలని, అధికారులు నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను కోరారు.