రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం వార్తల తర్వాత తొలిసారి ఇద్దరు కలిసి ఒకే వేదికగా కనిపించనుండటంతో.. తమ పెళ్లి గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.