AP: మొంథా తుఫాన్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అధికారులు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రియల్‌టైమ్ డేటా కలెక్ట్ చేస్తున్నామన్నారు. ఏఐ మాడ్యుల్ తయారుచేసి ముందుకు వెళ్లాలనుకుంటున్నామని పేర్కొన్నారు.