AP: జీశాట్-7 ఆర్ ప్రయోగం చేపట్టనున్న నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు LVM3-M5 బాహుబలి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోటలోని షార్లో రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఇప్పటికే కౌంట్ డౌన్ కొనసాగుతోంది.