NRPT: ఈనెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు కోరారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.పెండింగ్లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్, మ్యాట్రి మోనియల్ వివాదాలు కేసులను లోక్ పరిష్కరించుకోవాలన్నారు.