సత్యసాయి: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తన సోదరుడి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలను వైసీపీ నాయకులకు అందజేశారు. శనివారం ఆయన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కనుముక్కల సానే రాజారెడ్డి తదితరులను కలిసి, వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.