NTR: పెనుగంచిప్రోలు చెరువు కట్ట ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన పంట పొలాలకు వెళ్లే కాలవలో పడి గ్రామానికి చెందిన తేజావత్ ధనమూర్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పెనుగంచిప్రోలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని వెలికి తీసి పంచనామా కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భార్య వాంగ్మూలం ఆధారంగా ఎస్సై అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.