MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. పెద్ద ఎత్తున నిర్వహించిన రక్తదాన శిబిరంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మనోహరాబాద్ తాజా మాజీ సర్పంచ్ చిట్కుల మైపాల్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, వెంకటేష్ యాదవ్, వెంకట్ రెడ్డి, శశి భూషణ్ రెడ్డి పాల్గొన్నారు.