ELR: చింతలపూడి AMC ఛైర్‌పర్సన్‌గా చీదరాల దుర్గా పార్వతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హాజరయ్యారు. ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో మార్కెట్ యార్డ్‌ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు చీదరాల. మధుబాబు, మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.