NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. 24 గంటల్లో ప్రాజెక్టుకు 80,042 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా రాగ అంతే మొత్తంలో దిగువకు నీటిని వదిలారు. శనివారం ఉదయం కూడా అదే స్థాయిలో ఇన్ ఫ్లో వస్తోంది. 16 వరద గేట్ల ద్వారా 70,588 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేలు, సరస్వతీ కెనాల్‌కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు.