ADB: రాష్ట్ర మంత్రులు, జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో పంట కొనుగోళ్ల నిరవధిక సమ్మెను వాయిదా వేశామని కలెక్టర్ రాజార్షి షా ఓ ప్రకటనలో తెలిపారు. నేటి నుండి మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులలో మొక్కజొన్న కొనుగోలు కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.