AP: లండన్ పర్యటన ముగించుకున్న CM చంద్రబాబు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా AP సచివాలయానికి వెళ్లనున్న ఆయన.. మధ్యాహ్నం మంత్రులతో హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా CM డేటా డ్రైవింగ్ గవర్నెన్స్‌పై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పాలనలో ఆధునిక టెక్నాలజీ, RTGSతో అనుసంధానంపై కూడా సమీక్షించనున్నారని సమాచారం.