VZM: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YSRCP కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గుర్ల మండలంలో గురువారం నిర్వహించారు. ఫకీరు కుట్టాలి, కొండగండ్రేడు, ముద్దాడ పేటలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రాజు ఇంటింటా పర్యటించి ప్రజల వద్ద నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయొద్దని నినదించారు.