KNR: అకాల వర్షాలతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని రైతులందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారని MLA పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో అన్నదాతలు ఆగం అవుతుంటే ఆదుకోవాల్సిన మంత్రులు పదవుల కోసం పాకులాడుతున్నారన్నారు. లక్షలాది ఎకరాల వరి, పత్తి పంట చేలు నష్టం జరిగినా అధికారులు ఇప్పటి వరకు ఏ రైతుకు సాయం చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థకు నిదర్శమని ఏద్దేవా చేశారు.