TG: కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముస్లిం టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా. జూబ్లీహిల్స్ గడ్డపై BJP జెండా రెపరెపలాడిస్తాం. బోరబండ మీటింగ్కు పర్మిషన్లు ఇచ్చి క్యాన్సిల్ చేశారు. పాతబస్తీలోనే మీటింగ్ పెట్టిన చరిత్ర మాది. బోరబండ మాదే, జూబ్లీ హిల్స్ మాదే పక్కా వస్తాం. మాకు పర్మిషన్లతో పని లేదు’ అని అన్నారు.