భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ ఈ నెల 8న జరగనుంది. గబ్బా వేదికగా మధ్యాహ్నం 1:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు, ఆసీస్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. దీంతో ఈ పోరు ఉత్కంఠభరితంగా మారనుంది.