MHBD: నెక్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.1.83 కోట్లు మంజూరు చేసింది. ఇందులో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.99 లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్‌కు రూ.84 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో మార్కెట్ సదుపాయాలు మెరుగుపడి రైతులకు సౌకర్యం కలగనుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రావుల హరీష్ రెడ్డి తెలిపారు.