NLG: నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కొబ్బరికాయ టెండర్ వేలం నాలుగోసారి వాయిదా పడింది. 2025-26కు ప్రభుత్వం నిర్ణయించిన రూ.53.26 లక్షల ధర రాకపోవడంతో డీపీవో వెంకటయ్య ఆధ్వర్యంలో జరిగిన వేలంలో రూ.33.50 లక్షలకు పాట పాడిన చిక్కుల శివ బిడ్ను తిరస్కరించారు.