PDPL: సింగరేణి రామగుండం – 3 ఏరియాలో పెన్షనర్లు లైవ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిబిరాన్ని RG- 3 జీఎం నరేంద్ర సుధాకర రావు, సీఎంపీఎఫ్ కమిషనర్ హరిపచౌరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెన్షనర్లు నవంబర్లో లైవ్ సర్టిఫికెట్ సమర్పించాలని, ఇప్పుడు ఇది మొబైల్ UMANG యాప్ ద్వారా సులభంగా చేయవచ్చని తెలిపారు.