JGL: మెట్పల్లి వాస్తవ్యులు గజేల్లి నాగమణి – లక్ష్మీనారాయణ శ్రీ శివ భక్త మార్కండేయ మందిరం పునర్నిర్మానానికి రూ. 1,00,116 ఇవాళ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. విరాళం అందించి మహారాజ పోషకులుగా సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారామ్, ఉపాధ్యక్షులు ఆనంద్, నాగరాజు, భాస్కర్, పాల్గొన్నారు.