నారాయణపేట కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో ఇవాళ జరిగిన కార్యక్రమానికి 27 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, వాటిని సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు.