KNR: బంగారు, ఆభరణాలు నగదు ఇంట్లో ఉంచుకోవద్దని, బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని చొప్పదండి పోలీసులు సూచించారు. చొప్పదండిలో దొంగతనాల నివారణకు పోలీసులు పలు సూచనలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా, అనుమానాస్పదంగా ఎవరూ కనిపించినా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.