W.G: కాళ్ల మండలం పెదమిరం క్యాంప్ కార్యాలయం నుండి కలెక్టర్ చదలవాడ నాగరాణి APSADA రిజిస్ట్రేషన్లు పురోగతిపై ఫిషరీస్, రెవెన్యూ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1.33 లక్షల ఎకరాల ఆక్వా సాగు జరుగుతుండగా దీనిలో 14 వేలు ఎకరాలు కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ పరిధిలో ఉన్నాయన్నారు.