రష్మిక, రక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం సక్సెస్ మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత రష్మిక, విజయ్ ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి.