GDWL: శుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ ఉంటుందని డాక్టర్ ఏంజిల్ తెలిపారు. విద్యార్థులు చదువు ద్వారానే పేదరికాన్ని మార్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని సూచించారు. బుధవారం గద్వాల మండలంలోని వీరాపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.